హెరాల్డ్ సెటైర్ : పూర్తిగా సైలెంట్ అయిపోయిన ఎల్లోమీడియా...లోలోపలే కుమిలిపోతోందా ?

Vijaya
ఎల్లోమీడియా వ్యవహారమే భలే తమాషాగా ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండే వార్తలు, డెవలప్మెంట్ల విషయంలో ఒకలాగుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి గానీ లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విషయాల్లో కూడా రెచ్చిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. అదే చంద్రబాబునాయుడుకు కానీ లేదా ఎల్లోబ్యాచ్ లో ఎవరికైనా ఇబ్బంది కలిగే వ్యవహారాలు జరిగినపుడు అస్సులు అటువంటి డెవలప్మెంట్ జరగనట్లు లేదా తమ దృష్టికి రానట్లే వ్యవహరిస్తుండటమే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడీ విషయం ఎందుకంటే {{RelevantDataTitle}}