పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్ హాట్ డాన్స్.. మతిపోతోందంటున్న నెటిజన్లు?
ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్మెన్ ప్రస్తుతం ప్రాచీ సింగ్ అనే యువతితో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడప్పుడు ఇక వీరిద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు పెడుతూనే ఉండటం కూడా దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఇటీవలే పృద్వి షా గర్ల్ ఫ్రెండ్ ప్రాచీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తుంటే నెటిజన్లు అందరూ అవాక్కవుతున్నారు తన అద్భుతమైన బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది ప్రాచి.
తన లోని డాన్సింగ్ స్కిల్స్ అన్నింటినీ కూడా నెటిజన్లు అందరికీ కూడా పరిచయం చేస్తూ అద్భుతమైన హాట్ బెల్లి డాన్స్ చేసింది. ఇది చూసిన నేటిజన్లు అందరి మతి పోతుంది అని చెప్పాలి. కరోనా విజృంభిస్తున్న వేల ఉపశమనం కలిగించడానికి బెల్లీ డాన్స్ ట్రై చేశాను ఎలా ఉందో చూసి చెప్పండి అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది ఈ అమ్మడు. ఇది చూసిన నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు అనే చెప్పాలి. వీడియో చూసి సూపర్ అదిరిపోయింది అంటూ ఎన్నో కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై పృథ్వీషా కామెంట్స్ చేస్తాడా లేదా అన్నది చూడాలి మరి.