సీఎం జగన్‌ ఎందుకు..? అకౌంటెంట్‌ చాలు.. ప్రొ. కె.నాగేశ్వర్‌ షాకింగ్‌ వీడియో..?

Chakravarthi Kalyan
ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌... తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలనైనా విశ్లేషించగల మేధావిగా పేరున్న వ్యక్తి. స్వయంగా ఎమ్మెల్సీగా రెండు సార్లు గెలిచారు. యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తూనే ప్రపంచంలోని అనేక విషయాలపై తనదైన విశ్లేషణ అందిస్తుంటారు. ఇలాంటి విశ్లేషణలు చేసేటప్పుడు కొన్ని విమర్శలు కొందరిని అసంతృప్తికి గురి చేయొచ్చు. ఇప్పుడు అదే జరిగింది. {{RelevantDataTitle}}