మంచిమాట: పదవి ప్రజాసేవ కోసమే తప్ప స్వలాభం కోసం కాదు!
నేటి మంచిమాట.. పదవి ప్రజాసేవ కోసమే తప్ప స్వలాభం కోసం కాదు! అవును.. కొందరు వ్యక్తులు మాత్రం పదవిని దుర్వినియోగం చేస్తూ ప్రజా సొమ్ము తిన్నప్పటికీ ప్రజలకు ఏమాత్రం సేవ చెయ్యరు.. అదేం అంటే? నేను ఇంతే అంటారు.. ఇంకా అలాంటి వారు ప్రజాసేవ అని పేరు పెట్టుకోవడం ఎందుకు? ఇలా చెయ్యడం ఎందుకు?
కొందరు వ్యక్తులు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని రాజకీయాలలోకి వస్తారు.. బయట ఏమో.. అయ్యో నా ప్రజల కష్టాలు నేను చూడలేకపోతున్న అంటారు.. లోపలేమో ఒక్కసారి నన్ను నిలబెట్టండి.. స్వార్థం అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటారు.. ఇది అంత తెలియని ప్రజలు బయట కనిపించిందే నిజం అని నమ్మి నిజమైన వాడిని ఎన్నుకోకుండా స్వార్థపరుడికి ఓటు వేస్తారు.. ఏముంది నిండా మునిగిపోతారు. అందుకే ప్రజలు ఎవరినైనా ఎన్నుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఓటు వెయ్యాలి.. అప్పుడే మంచి నాయకుడు వస్తాడు..
ఇకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు.. పాదయాత్ర చేశాడు... మంచి చేసే వారిపై చేడు పలికాడు.. ఏముంది? గెలిచాడు.. ఐదేళ్లు ప్రజలకు కష్టం అంటే ఏంటో చూపించాడు.. మనిషికి సరైన పద్ధతి లేదు.. ఏ డబ్బు వస్తే ఆ డబ్బుని మింగేయడమే తప్ప ఒక్క మంచిపని లేదు.. అప్పట్లో మహనీయుడు ఎన్టీఆర్ పదవి లాక్కొని.. మానసికవేదనకు గురి చేశాడు.. ఇప్పుడు అదే గతి చంద్రన్నకు పట్టింది.. ఎవరు లేక ఒంటరి తనం అనుభవిస్తూ.. తన రాజకీయం జీవితం అంత వయసు ఉన్న వ్యక్తి చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి.. చిన్న చిన్న వారితో మాటలు పడుతూ.. బుర్రలేని కొడుకుని చూసి మానసిక వేదనకు గురి అవుతున్నట్టు సోషల్ మీడియాలో ఇప్పటి ప్రచారం జరుగుతూనే ఉంది.