వెళ్ళిపోమంటున్న అమెరికా..??

Sirini Sita

ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో మన భారతీయులకు మాత్రం అమెరికా అనేది ఒక గొప్ప కల.. అమెరికా గురించి వర్ణిస్తూ ఎన్నో పాటలు., ఆటలు., ముచ్చట్లు చేస్తుంటారు. ఒక్క భారతీయులకే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క‌ల‌ల దేశం అమెరికా. ఉంటానికో ఇల్లు., ఉద్యోగం., డబ్బు ఇవన్నీ మన దేశంలో కాకుండా అమెరికా లో ఉందని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా భావించే కొందరికి మాత్రం ఇప్పుడు వివిధ నిబంధ‌న‌ల కార‌ణంగా నెర‌వేర‌డం లేదు. అలా అని అమెరికా మీదున్న కోరికా చావ‌డం లేదు. అందుకే అడ్డ‌దారులు వెతుక్కొని మరీ అక్ర‌మ వ‌ల‌స‌దారులుగా అమెరికాలో చేరడానికి య‌త్నిస్తున్నారు. కానీ దొరికిపోతున్నారు. తాజాగా ఇలా {{RelevantDataTitle}}