రష్యాకు వరంగా మారిన ట్రంప్ నిర్ణయం..!!

Balachander
ట్రంప్ ఎప్పుడైతే సిరియాలోని ఉత్తరప్రాంతం నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నారో అప్పటి నుంచి మళ్ళీ అక్కడ అరాచకం మొదలైంది.  సరిహద్దు దేశమైన టర్కీ.. ఉత్తరప్రాంతంపై బాంబుదాడులు చేసింది.  ఈ దాడులతో సరిహద్దుల్లో ఉన్న కుర్దు ప్రజలు మరణిస్తున్నారు.  దీనిని అంతర్జాతీయ సమాజం సైతం వ్యతిరేకిస్తోంది.  {{RelevantDataTitle}}