కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద అలజడి....!!

Mari Sithara
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) విషయమై భారత్ మరియు పాక్ మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాని తరువాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై పాక్ దేశం జీర్ణించుకోలేక, ఈ అంశాన్ని ఐక్యరాజసమితి సమావేశంలో బయటపెట్టి, చైనా సహకారంతో మనల్ని ఇబ్బందులకు గురిచేయాలని చూసినప్పటికీ, 

చైనా తోపాటు బ్రిటన్ మినహా మిగిలిన అన్ని ఇతర దేశాల వారు, కాశ్మీర్ అంశంపై భారత్ నిర్ణయాన్ని సమర్ధించడం జరిగింది. అయితే అగ్రదేశమైన అమెరికా మాత్రం ఈ విషయమై కొంత తటస్థంగా వ్యవహరించగా, {{RelevantDataTitle}}