మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!

మాజీ గోవా ముఖ్యమంత్రి మనొహర్ పారికర్ దేస రక్షణ శాఖా మంత్రిగా పనిచేసిన విషయం మనకందరికి తెలుసు. అయితే ఆయన రక్షణ శాఖా మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయ్న పనితీరు శ్లాఘనీయం. గతంలో అంటే పారికర్ కు ముందు వరకు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్తితులలొ వాడే ప్రత్యేకమైన షూస్ ను ఒక్కొక్క జత షూ ₹25000/- ధరకు ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకుని సైనికులకు అందించేవారు. 

మనొహర్ పారికర్ గారు రక్షణశాఖ భాద్యతలు స్వీకరించిన తరువాత ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించి రక్షణ దళాలకు అందించే షూస్ ను ₹25000/- కొనుగొలు చేయడం చూసి, వాటిని దిగుమతి చేసుకొవడానికి బదులు భారత్ లొనే తయారు చేయించాలని భావించారు


అయితే అయన ఈ షూస్ తయారీ మరియు సరపరా గురించి ఆరా చేయడంతొ మనం విస్తుపొయే అంశాలు వెలుగులొకి వచ్చాయి. అసలు ఆ షూస్ ను తయారు చేస్తుంది మన  రాజస్థాన్ లొనే నని అవి ఇక్కడే తయారై ఇక్కడి నుండి ఇజ్రయిల్ ఏగుమతై మరలా అక్కడి నుండి అంటే ఇజ్రాయిల్ నుండి మనం వాటినే అధిక ధరలకుకొనుగొలు చేసి దిగుమతి చేసుకుంటున్నామని తెలియడంతొ ఆశ్చర్యపొయి - వెంటనే మనదేశంలోని మాతృ కంపెనీతొనే ఒప్పందం కుదుర్చుకొని రమ్మని రక్షణశాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. 
 
అయితే మన భారత ప్రభుత్వ సంస్థలు సరైన సమయానికి తయారీ మరియు సరపరా దారులకు బిల్లులు చెల్లించరని, బిల్లులు త్వరరా "పాస్" కావని అదెంతో లంచాలతో కూడుకున్న వ్యవహారంగా అనుభవం పొందిన ఆ కంపెనీ యాజమాన్యం, భారత రక్షణశాఖతొ ఒప్పందానికి అంగీకరించక పొవడంతొ, ఎంతో ప్రతిష్టాత్మక మైన రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే మనొహర్ పారికర్ స్వయంగా తనే యాజమాన్యాన్ని వారి కంపెనీలోనే కలుసుకుని బిల్లుల చెల్లింపులలొ జరిగే జాప్యాన్ని నిరోధిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుండి ఒక్కరొజు ఆలస్యమైనా తనకు ఫొను చేయమని తన వ్యక్తిగత ఫొన్ నంబర్ యిచ్చి మరీ ఒక్కొక్క జత షూస్ ₹2200/- లకు అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 


మన గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకం కారణంగా ప్రభుత్వ శాఖలలో పరుచుకున్న అవినీతి లంచగొండితనం కారణంగా మన తయారి షూస్ ను ఇజ్రాయిల్ నుండి పది పన్నెంట్లు రెట్లు అధిక ధరలు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్న వాటిని కేవలం ₹2200/- కే అందించడానికి ఆ కంపెనీ యాజమాన్యం మనొహర్ పారికర్ జోఖ్యంతో అంగీకరించింది. 
 
ఇది ఒక సమర్ధుని పని నిర్వహణా విధానం. పదవులు హోదాల కోసం బ్రతికే మన మంత్రులు అధికారులకు ఇది చెపపెట్టు. పది రూపాయిల వస్తువు వంద నుండి వెయ్యికి కొనే మన ప్రభుత్వ్ ఆలు చేసేది ప్రజా రక్షణ కాదు ప్రజా భక్షణ అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: