తన మీడియా చానల్స్ తో చంద్రబాబు కి చమటలు పట్టిస్తున్న పవన్…!

KSK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాలు ఏమి చేశారో అందరికీ తెలుసు. అంతేకాకుండా గత ఎన్నికలలో ప్రజలకు అమలుచేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడంతో...చంద్రబాబుకు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రజా వ్యతిరేకత నెలకొంది. అయితే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్న చంద్రబాబు ఇప్పటివరకు ఉండడానికి గల కారణం మీడియా సపోర్ట్.


తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు మీడియా చానెల్స్ ,వార్త పత్రికలూ అన్ని చంద్ర బాబు నాయుడు గారి గుప్పిట్లో ఉండేవి..వారి చానెల్స్ లో తెలుగు దేశం పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటూ, ప్రతిపక్ష నాయకులని విమర్శిస్తూ,కొత్తగా పుట్టుకొచ్చే పార్టీల మీద విష ప్రచారాలు చేసేస్తూ ఉండేవారు.  


గతంలో పవన్ కళ్యాణ్ ఎత్తి గత జీవితంపై విష ప్రచారం చేయడంతో వెంటనే పవన్ సదరు మీడియా ఛానల్స్ పై తిరుగుబాటు చెయ్యడం తో అప్పటి నుండి జనసేన మీద విష ప్రచారాలను చెయ్యడం ఆపేసారు..ఇది గమనించిన పవన్ కళ్యాణ్ పరోక్షం గా 4 మీడియా చానెల్స్ ని లీజుకి తీసుకున్నట్టు సమాచారం..అందులో ఒక్కటి 99 టీవీ ఛానల్.ఇటీవలే ఈ ఛానల్ ఘనంగా ప్రారంభం అయ్యింది..


ఇంకా ntv, 10 టీవీ, ఏపీ 24 *7 చానెల్స్ కూడా పవన్ కళ్యాణ్ గుప్పిట్లో ఉన్నాయి..ఈ చానెల్స్ ద్వారా ప్రజల సమస్యలని ఉన్నది ఉన్నట్టు చూపించి చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఒక్కరి దగ్గర చేసేస్తున్నాడు పవన్ . ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే వచ్చేఎన్నికలలో చంద్రబాబు పార్టీకి డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి కనపడుతోంది అని అనటంలో సందేహం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: