డ్రగ్స్ మాత్రలతో అడ్డంగా బుక్ అయిన మహిళా క్రికెటర్!

siri Madhukar
బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తా 14 వేల మెటామెఫ్టామైన్ మాత్రలో పట్టబడడం సంచలనం రేపుతోంది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్ననజ్రీన్ మ్యాచ్ అనంతరం తిరిగి వెళ్తుండగా మాత్రలో పట్టుబడింది. . దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బక్లియా పోలీస్ స్టేషన్ లో ఆమెను ఉంచారు.. అయితే తాను ఓ క్రికెటర్ అని ఆ మహిళ చెప్పు కుంది. బంగ్లాదేశ్ అన్సర్ టీమ్ కూ.. వీడీపీ క్రికెట్ టీమ్ కూ ఆమె ఆడానని చెప్పుకోవడంతో షాక్ తిన్నారు పోలీసులు.

ఆమె ప్రయాణిస్తున్న బస్సును చిట్టగాంగ్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు ఆమె నుంచి భారీస్థాయిలో ఈ మాత్రను స్వాధీనం చేసుకున్నారు. 14 వేల మెటామెఫ్టామైన్‌ మాత్రలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసును నజ్రీన్‌పై నమోదు చేశారు. నేరం కనుక రుజువైతే ఆమెకు జీవిత ఖైదును ఎదుర్కోక తప్పదని పోలీసులు చెబుతున్నారు.4 వేల మెటామెఫ్టామైన్‌ మాత్రలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసును నజ్రీన్‌పై నమోదు చేశారు.

నేరం కనుక రుజువైతే ఆమెకు జీవిత ఖైదును ఎదుర్కోక తప్పదని పోలీసులు చెబుతున్నారు.ఈ మాత్రలలో మాదకద్రవ్యమైన కెఫిన్ ఉంటుందని చెప్పిన ఆయన, నజ్రీన్ పై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసును నమోదు చేయనున్నట్టు తెలిపారు. కాగా, తాను చేసిన తప్పును నజ్రీన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను పలుమార్లు డ్రగ్స్ ను సప్లై చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. నేరం కనుక రుజువైతే ఆమె జీవిత ఖైదును ఎదుర్కోక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: