ఏపీ: పవన్ టార్గెట్ జగనేనా.. అందుకే ఇలా..?
మరి వైసీపీ పార్టీని నాలుగు చోట్ల నలుగురిని కొట్టారని సాక్షి ఛానల్ లోనే ప్రసారమయ్యింది. మరి అక్కడికి జగన్ వెళ్లాలి కదా..? అలా జరిగిన ప్రతి చోటకి వెళ్ళాలి కదా.. ఇప్పుడు వందల చోట్ల జరుగుతూనే ఉంది... జరిగిన ప్రతి చోటకి వెళితేనే కదా పబ్లిక్ కి తెలిసేది.. వైసిపి వాళ్ళ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ చేశారంటే చాలు పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు.. లేకపోతే ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వైసిపి వాళ్ళని అరాచక శక్తులంటూ ప్రాజెక్టు చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు వైసిపి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టారు లేకపోతే జనసేన వాళ్లు కొట్టారో ఆ విషయాన్ని మాట్లాడాల్సి ఉంటుంది. కింద స్థాయి నేతలు మంత్రులు మాట్లాడితే ఎలాంటి ఫలితం వచ్చిందో 2024లో చూశారు.. జగన్ మళ్ళీ తిరగాల్సిందే.. అయితే జగన్ ఇప్పుడే ఎన్నికల కాదు కదా అని ఆలోచిస్తున్నారా.. లేకపోతే ఏంటన్న విషయం తెలియాల్సి ఉంది.. ముఖ్యంగా కార్యకర్తలకు రోడ్డెక్కాలి అంటే ఎలాగా..? మన జోలికి వస్తే అన్న మన వెంట వెంటనే వస్తారని విధంగా ఉండాలి.. అది కార్యకర్తలలో కలగకపోతే ఎక్కడికక్కడ నిలిచిపోతాయి.. మరి ఈ విషయం పైన అటు జగన్మోహన్ రెడ్డి రూటు మారుస్తారా లేకపోతే ఏంటన్నది చూడాల్సి ఉన్నది.