ఒలింపిక్స్ లో భారత్ కు తక్కువ పతకాలు రావడానికి కారణాలివే.. అవే మైనస్ అంటూ?

Reddy P Rajasekhar
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ కూడా ఒకటి. గతంతో పోల్చి చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ లో ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహించే విషయంలో తమ వంతు కృషి చేస్తున్నాయి. అయితే ఒలింపిక్స్ లో భారత్ కు తక్కువ పతకాలు రావడానికి కారణమేంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. పారిస్ లో ఒలింపిక్స్ ముగిసిన నేపథ్యంలో మన దేశానికి ఒక్క స్వర్ణ పతకం కూడా రాకపోవడం స్పోర్ట్స్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
 
అయితే మన దేశంతో పోల్చి చూస్తే కొన్ని దేశాలు క్రీడాకారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించడం, ప్రతిభ ఉన్నవారిని మరింత ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతోంది. మన దేశంలో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండటం ఆసక్తి ఉన్న వాళ్లకు నైపుణ్యాలతో కూడిన ట్రైనర్లు లేకపోవడం కూడా మైనస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం.
 
మన దేశంతో పాటు పతకాలు ఎక్కువగా సాధించని దేశాలు నాలుగింట మూడు వంతులు ఉన్నాయి. అయితేప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ కూడా ఒకటి. గతంతో పోల్చి చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ లో ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహించే విషయంలో తమ వంతు కృషి చేస్తున్నాయి. అయితే ఒలింపిక్స్ లో భారత్ కు తక్కువ పతకాలు రావడానికి కారణమేంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. పారిస్ లో ఒలింపిక్స్ ముగిసిన నేపథ్యంలో మన దేశానికి ఒక్క స్వర్ణ పతకం కూడా రాకపోవడం స్పోర్ట్స్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఆసక్తి ఉన్నవాళ్లకు భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే శిక్షణ ఇవ్వడం మొదలుపెడితే ఈ పరిస్థితి కొంతమేర మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. చాలా దేశాలతో పోల్చి చూస్తే మన దేశానికి ఒకింత మెరుగ్గానే పతకాలు వచ్చాయి.
 
ఒలింపిక్స్ లో రాబోయే రోజుల్లో భారత్ కు మరింత మేలు జరిగే దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది. తల్లీదండ్రులు సైతం పిల్లలకు స్పోర్ట్స్ లో ఆసక్తి ఉంటే ఆదివారం రోజైనా పిల్లల్ని గ్రౌండ్ కు పంపేలా చర్యలు తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా దేశం గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు మొదట తమలో తమకు ఉన్న లోపాలను గుర్తుంచుకుని కామెంట్లు చేస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: