బీజేపీ: ఓడిపోతే జరిగే పరిస్థితి ఇదే..!

Divya
ఇప్పటికే చాలా ప్రాంతాలలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి మొత్తం 7 దశలలో ఎన్నికలు వివిధ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరుదశలో పూర్తిగా ఓటింగ్ అయిపోయింది. కేవలం జూన్ ఒకటవ తారీఖున ఏడవ దశ పొలింగ్ మాత్రమే మిగిలి ఉన్నది..ఆరోజు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలుపడతాయి. ఆ తర్వాత జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. అయితే ఈ ఫలితాలు ఈసారి ఎలా ఉంటాయనే విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.

లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశంలోనే స్టాక్ ఈ క్విట్ ఫారెక్స్ మార్కెట్ల పైన చాలా ప్రభావం కూడా చూపించబోతున్నాయట. గత కొంతకాలంగా వెలుబడిన అన్ని పోలీసులను బిజెపి 272 సీట్లను  అందుకుంటుందనే విధంగా తెలియజేస్తున్నాయి. మూడోసారి కేంద్రంలో అధికారం చేపడుతుందనే విధంగా కూడా బిజెపి పార్టీకి ఇప్పటికే ఎన్నో సర్వేలు వెల్లడించాయి. మరొకవైపు ఇండియా కూటమిలో పార్టీలు సాధించే సీట్ల పైన కూడా అంచనాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనే విషయం పైన కూడా చర్చ మొదలయ్యింది.

ఒకవేళ బిజెపి పార్టీ సొంతంగా మెజారిటీ సాధించిందంటే.. అన్ని పెట్టుబడులకు అండగా ఉంటుందని అంచనా ఉన్నది. ముఖ్యంగా భూమి శ్రమ మూలధనంతో సహా ఇతర ఉత్పత్తుల చుట్టూ రాజకీయ వివాదమే ఎక్కువగా తిరుగుతోంది. ఎన్ డి ఏ మొత్తం 400 సీట్లు వస్తే.. అన్నిటిలోనూ కూడా స్టాక్ రాణిస్తుంది. ఇటీవల ఆరోగ్య సంరక్షణ రంగంలో ఐటీ సేవలు విషయంలో కూడా షేర్లు చాలా పడిపోయాయి. ఎన్డీఏ పార్టీలన్నీ కూడా మెజారిటీ మార్పును అధికమిస్తేనే బాగుంటుందని అంచనా వినిపిస్తోంది. ఇండియా కూటమి గెలిస్తేనే ఫైనాన్షియల్ గా ,ఇండస్ట్రియల్ గా ఇన్ఫా స్ట్రక్చర్స్, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు అమ్మకాలు, ఐటీ సర్వీసెస్ ఫార్మా సంస్థలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బిజెపి ఏకపక్ష విజయం సాధిస్తేనే రూపాయి బలపడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: