Ukraine Crisis : ముగిసిన రెండవ విడత శాంతి చర్చలు ?

Veldandi Saikiran
ఢిల్లీః  ఉక్రెయిన్, రష్యా మధ్య  రెండవ విడత శాంతి చర్చలు నిన్న జరిగాయన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ రెండవ విడత శాంతి చర్చలు ముగిసాయని సమాచారం అందుతోంది.  పోలిష్-బెలారుష్యన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరుగగా....  చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల జాబితాను పెంచుతామని స్పష్టం చేసేసింది రష్యా దేశం.  పౌరులు, చిక్కుకుపోయున విదేశీయులు ఉక్రేయిన్ ను విడిచి వెళ్ళేందుకు మార్గం సుగమం చేసిందుకు, సహకరించేందుకు ఇరుదేశాలు అంగీకారం తెలిపినట్లు సమాచారం అందుతోంది. పౌరులు క్షేమంగా ఉక్రేయిన్ నుంచి  వెళ్ళే అంశంలోనే ఇరు దేశాల మధ్య పరిష్కారం లభించిందని మనకు సమాచారం అందేస్తుంది.   కానీ, ఉక్రేయిన్ కు కావాలసిన  ఫలితాలు ఇంకా సాధించకుండానే చర్చలు ముగిశాయని  ఉక్రెయిన్అ ధ్యక్ష కార్యాలయం సలహాదారు మైఖేల్ పేర్కొన్నట్లు మనకు సమాచారం అందుతోంది. 

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత నే చర్చలుకు మార్గం సుగమం కానుట్లు మనకు తెలుస్తోంది.   ఉక్రేయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు భావిస్తున్నట్లు ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించినట్లు మనకు అర్థమౌవుతోందని మనకు సమాచారం అందుతోంది.   మరింత వినాశనం జరగనుందని  ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.  ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటే, ఆ తర్వాత బాల్టిక్ రాజ్యాలదే వంతు అని తెలుస్తోంది. యుధ్దం ఆగాలంటే, నేరుగా పుతిన్ తో ముఖా ముఖి చర్చ లు జరప డమే ఏకైక పరిష్కా ర మని  ఉక్రెయిన్‌ అధ్మ క్షుడు జెలెన్ స్కీ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా...  రష్యా దేశం మరియు ఉక్రెయిన్ దేశం మరో సారి శాంతి చర్చలు వచ్చే ఛాన్స్ కూడా మనకు సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: