మంత్రి మృతి గురించి వాచ్ మెన్ కీలక విషయాలు..?

NAGARJUNA NAKKA
మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్ మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఈ రోజు ఉదయం 7గంటలకు జిమ్ కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమైనట్టు చెప్పాడు. అంతలోనే గుండపోటు వస్తోందని సోఫాలో కూర్చున్నట్టు చెప్పాడు. వెంటనే ఆయన భార్య కీర్తి, కూతురు అనన్యను పిలిచినట్టు వెల్లడించాడు. చెమటలు పట్టడంతో ఫస్ట్ ఎయిడ్ చేశామనీ.. ఛాతిపై బలంగా ఒత్తినప్పటికీ చలనం లేనట్టు స్పష్టం చేశాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పాడు.

మంత్రి గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. ఈ రాత్రి వరకు అక్కడే ఉంచి.. తర్వాత స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అపోలో ఆస్పత్రిలో గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని వైఎస్ విజయమ్మ, షర్మిలతో పాటు  ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి నివాళులర్పిస్తున్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణం కలచివేసిందని.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావడం బాధాకరమని లోకేశ్ అన్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులనీ.. చేసే పనిపట్ల నిబద్ధత కలిగిన నాయకులు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని మంత్రి పెద్ది రెడ్డి అన్నారు. ఓ మంచి స్నేహితుడిని.. అన్నను కోల్పోయానని మంత్రి అనిల్ చెప్పారు. గౌతమ్ రెడ్డి మచ్చలేకుండా పనిచేసారని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. మొత్తానికి గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆయన సన్నిహితులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.












మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: