డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసులు సంచలన ప్రకటన ?
కోవిద్ టైమ్ లో కొంత మంది విద్యార్థులు గంజాయి కి అలవాటు పడ్డారని.. కొంత మంది అమ్మాయిలు కూడా అలవాటు పడుతున్నారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. సి వి ఆనంద్. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని.. డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. సి వి ఆనంద్. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక ద్రవ్యాలు అని.. పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. సి వి ఆనంద్. గ్రామీణ ప్రాంతాల లో కూడా మాదక ద్రవ్యాలు గంజాయి లభిస్తున్నాయని.... అటవీ ప్రాంతల నుండి వీటిని రవాణా చేస్తున్నారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. సి వి ఆనంద్.