ప్రధాని మాటలు : వైసీపీ చిలక పలుకులు ?

Veldandi Saikiran
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ముద్దాయిలేనని నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కాంగ్రెస్ పార్టీ సరిగా చేయలేదని ప్రధాని అనడం తప్పించుకోవడానికి చేసిన కామెంట్లు అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  బీజేపీ సమర్ధించకుంటే ఏపీ విభజన జరిగేదే కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  విభజన చట్టాన్ని అమలు చేయడం లేదు.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో ప్రధాని చేసిన వాగ్దానం గంగలో కలిసిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 

సీఎం జగన్.. వైసీపీ పదే పదే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  ప్రత్యేక హోదా ఇవ్వమంటే ముగిసిన అధ్యాయమని బీజేపీ కామెంట్ చేస్తోందని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  విభజనకు సహకరించిన చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి నాటి బీజేపీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్ అర్థమేంటీ..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  ఇప్పుడు రాజ్యసభ వేదికగా వేరే పార్టీకి నెట్టేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.  ఏపీకి న్యాయం చేస్తానన్న హామీలను బీజేపీ అధికారంలోకి వచ్చాక పెడచెవిన పెట్టిందని ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఏపీ ప్రజలకు మేలు జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రధాని మోడీ మాటలు చాలా అన్యామన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: