అమరావతి : చిత్తూరు జిల్లా రామకుప్పం లో విగ్రహ వివాదంపై స్పందించారు టీ డీపీ అధి నేత చంద్రబాబు. రామకుప్పం లో అంబే ద్కర్ విగ్రహాన్ని అవమానించేలా ఘటనలు జరుగుతున్నాయని.. అంబేద్కర్ విగ్రహం పక్కనే.. వివాదం సృష్టించే లా మరో విగ్రహం పెడతా ననడం సరికాదని నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కోసం ఓ వర్గం ర్యాలీ చేసి ఉద్రిక్తతలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అంబేద్కర్ విగ్రహం ఉన్న దగ్గరే.. పం తం కోసం ఉయ్యాలవాడ విగ్రహం పెడతామన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దళిత సంఘాలు రోడ్డె క్కే వరకు అధికారులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే ఈ అంశం పై ఉన్న ఫిర్యాదును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదని.. దళిత సం ఘాల ఆం దోళన ను ప్రభుత్వం వెంటనే పరిగణన లోకి తీసు కోవాలని డి మాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవా లని పేర్కొన్నారు టీడీపీ అధినేత చం ద్రబాబు. అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా కులాల కుంపటి రాజేసే సంస్కృతికి ప్రభుత్వ పెద్దలు వైఖరే కారణమ ని నిప్పులు చెరిగారు టీడీపీ అధినే త చంద్రబాబు. ఓ వర్గం ఆధిపత్యం కోసం దళితుల మనోభావాలు దెబ్బతీయడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీ డీపీ అధినేత చంద్రబాబు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు టీడీపీ అధినే త చంద్రబాబు. .