తెలంగాణలో మరో ప్రయోగానికి అమీషా పూనుకున్నారా.. తర్వాత..?

MOHAN BABU
హుజురాబాద్ లో ఫలితాన్ని బట్టి  కాషాయ పార్టీ మరో సాహసానికి పూనుకుంటుందా.. పశ్చిమబెంగాల్ నార్త్ ఈస్ట్ తరహాలో  తెలంగాణలో కూడా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాబోతుందా.. అందుకే ఈటల రాజేందర్ నుంచి అలాంటి పలుకులు ఉరకలు వేస్తున్నాయా.. హుజరాబాద్ లో విజయాన్ని బట్టి కమలం వ్యూహం ఏమిటి.. తెలుసుకుందాం..? తెలంగాణలో బిజెపి కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది. ఇలాగైనా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి  వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హుజరాబాద్ ఉప ఎన్నికల ఎత్తుగడలో చూస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ బై పోల్ పైనే అందరి దృష్టి పడిపోయింది. ఎలాగైనా విజయం సాధించాలని టిఆర్ఎస్ రక రకాల వ్యూహాలు ఎత్తుగడలు వేస్తుంటే,  వాటికి పైఎత్తులు వేస్తూ  ఎలాగైనా విజయం సాధించి జనాల్లోకి విజయ సంకేతం పంపాలని టిఆర్ఎస్కు  ప్రధాన ప్రత్యర్థి తామేనని చెప్పాలనుకుంటుంది బిజెపి.

హుజరాబాద్ లో ఎలాగైనా విజయం సాధించి మరో సాహసోపేతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నారు అమిత్ షా. హుజరాబాద్ లో బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ ను మరింత ఫోకస్ చేయాలన్నదే బిజెపి ప్రధాన ఎత్తుగడ. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ఎంపిక చేయడానికి  ఆలోచనలు చేస్తోంది. ఈటల రాజేందర్ రెడ్డి టైం నేతగా జనం ముందు పెట్టాలని బిజెపి భావిస్తోంది. రాజేందర్ తోనే  కెసిఆర్పై విమర్శలు చేయించాలని భావిస్తోందట. బీజేపీ ఏవిధంగా హామీ ఇచ్చిన అందుకే ఈటల రాజేందర్ తన స్వరాన్ని ఇంకా పెంచి మాట్లాడుతున్నారని సమాచారం.

 తాను గెలిస్తే ఒక హుజరాబాద్ కే పరిమితం కాని రాష్ట్రమంతా తిరిగి కెసిఆర్ అవినీతిని బయటపెడతానని ఆయన  అంటున్నారు. దీనికోసం బీజేపీ అధిష్టానం అమిత్ షా ను రంగంలోకి దించి తెలంగాణలో ఒక వ్యూహాత్మక రాజకీయాన్ని ఏర్పాటు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టి తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల చూస్తోంది బిజెపి. ఈ కోణంలోనే అమీషా  తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: