`మాట` కోసం తిప్పలు.. తీవ్ర ఇరకాటంలో జగన్?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి తీవ్ర ఇరకాటంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన `మాట`లే ఆయనకు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు విపరీతమైన హామీలు గుప్పించారు జగన్. అదే సమయంలో {{RelevantDataTitle}}