కని కరోనా : మీకో దండం.. మా ఇంటికి ఎవరూ రావద్దు... ?

Satya
ఇపుడు మనిషికి మనిషే శత్రువు. ఎదుటి మనిషి ఎవరు అయినా ఇదే సీన్. అతి బంధువైనా, పొరుగువాడు అయినా ఒక్కటే. అంత మాట వరకూ ఎందుకు బయటకు వెళ్ళి ఇంటికి వస్తే ఆ మనిషి మీద కూడా ఇతర సభ్యులు అనుమానంగా చూడడం కూడా జరుగుతోంది.
అసలు ఈ బాధ అంతా ఎందుకు అనుకున్నాడో ఏమో {{RelevantDataTitle}}