మంత్రిని ముప్పతిప్పలు పెట్టిన ఓ మహిళా కలెక్టర్...!

VAMSI
మాములుగా చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తరువాత వారి పదవిని మరియు అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతి పరమైన చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇది మనము దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో చూశాము. అయితే ఇవన్నీ కూడా సదరు రాజకీయ నాయకుడు ఎందుకు చేస్తారు అని పరిశీలిస్తే ప్రజలకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ తన సత్తా ఏమిటో తెలియచేసేందుకు ఇలాంటివి చేస్తూ ఉంటారని తెలిసింది. కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ తనకు సహకరించినంత వరకు ఇలాంటి ఘాతుకాలు మరియు అన్యాయాలు జరుగుతాయి. కానీ అక్కడ వారిలో ఎవరో ఒక సిన్సియర్ ఆఫీసర్ గట్టిగా నిలబడ్డాడో ఎదుటి రాజకీయ నాయకుడు కోర్ట్ మెట్లెక్కాల్సిందే.
ఇలాంటి సంఘటన ఒకటి {{RelevantDataTitle}}