బాబోయ్.. 50 అడుగుల అనకొండ.. వైరల్ వీడియో.. చివరిలో ట్విస్ట్..?

praveen
చాలామంది చిన్న తాచుపాము చూశారు అంటే భయంతో వణికి పోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే.  రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పాము  కనిపించింది అంటే చాలు ఇక అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అదే తాచుపాము మన వైపు వస్తుంటే ఇక అక్కడి నుంచి పరుగోపరుగు. అయితే చిన్న త్రాచు  పాముని  చూసి వణికిపోయే ప్రజలు పెద్ద అనకొండను చూశారంటే ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: