పగ పట్టిన కోడి.. చివరికి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..వైరల్..

Satvika
మాములుగా పాములు పగ పడతాయని అంటారు. కానీ కోడ్లు కూడా పగ పడాతాయా.. అనే ఆలోచనలో అందరికీ కలుగుతాయి.. అవును మీరు విన్నది నిజమే.. కోడి పగ పట్టింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసింది చివరికి ప్రతాపాన్ని చూపించింది.. మనుషులే కాదు.. మూగ జీవులు కూడా పగ పడతాయని ఈ ఘటన ను చూసుకుంటే తెలుస్తుంది. ఏకంగా చంపేసి తన పగను తీర్చుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో వెలుగు చూసింది.. మన దేశంలోనే కాదు..పాశ్చాత్య దేశాల లో కూడా ఈ మధ్య కోడి పందాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఓ కోడి పోలీసు అధికారి పై పగ తీర్చుకున్నాడు.ప్రొవెన్షియల్ {{RelevantDataTitle}}