ఆ ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తల దించుకొనేల చేస్తున్నాయి..

Satvika
సమాజం ఇప్పుడు ఎటూ పోతుందో తెలియడం లేదు.. ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు ఏదోక సంఘ వ్యతిరేఖ చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దోపిడీలు, కూనీలు జరగడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు రేప్ లు, లైంగిక దాడులు ముఖ్యంగా వారి కోరికలను ఒప్పుకోలేదని అతిదారుణంగా కామాంధులు రెచ్చిపోతున్నారు.. అప్పుడు మన భారత దేశం లో మహిళలను తల్లి , సోదరి తో సమానంగా చూడమని చెప్పిన సమాజం.. ఇప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా మౌనంగా భరిస్తుంది. ఇదెక్కడి న్యాయం..

ఇలాంటి ఘటనలు మన భారతదేశంలో జరగడం అత్యంత అమానుషం.. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి.. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అదేంటంటే ఒకటి సోషల్ {{RelevantDataTitle}}