హర్యానాలో యువతిపై ఘోరం..!

NAGARJUNA NAKKA
మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.  హర్యానాలో జరిగిన దారుణ ఘటన మహిళల భద్రతను సవాల్ చేస్తోంది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఒక యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపాడో దుర్మార్గుడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది.
యువతి  పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి  అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు {{RelevantDataTitle}}