దుర్గమ్మ పుట్టినిల్లు ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..?

NAGARJUNA NAKKA
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్‌ స్టేషన్‌ అంటే నమ్మగలరా. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా... అది ముమ్మాటికీ నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు బెజవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సంప్రదాయం కొనసాగుతోంది.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు ఏ పూజ చేసినా... వన్‌టౌన్‌ పోలీసులు పాల్గోడం ఆనవాయితీగా వస్తోంది. మరీ ముఖ్యంగా {{RelevantDataTitle}}