కళ్లముందే కరోనా డెడ్‌బాడీ.. చివరికి ఆ డాక్టర్ ఏం చేసాడంటే.. ?

venugopal

ప్రపంచం అభివృద్ధి చెందిన తర్వాత ఇంత భయంకరమైన రోజులను బహుశా చూసి ఉండదు.. ఒక మాయదారి రోగం లోకాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చెడుగుడు ఆడుతుంటే ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నాం.. ఇక ఈ నాటి మనిషి శాస్త్రపరంగా సాంకేతిక పరంగా అంచనాలకు అందకుండా ఎదిగిపోయాడని ఇంతకాలం అనుకున్నాం.. కానీ కరోనా విషయంలో మన అభివృద్ధి ఏంటో అర్ధం అవుతుంది.. ఒక్క వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు అహర్నిశలు చేస్తున్న కృషికి ఫలితం ఇంత వరకు లభించలేదంటే ఇంకా మనం వెనకబడే ఉన్నాం అని అర్ధం..

 

 

ఇక ఏనాడైతే కరోనా అనే వైరస్ ప్రజల జీవితాల్లో ప్రవేశించిందో అప్పటి నుండి మానవ సంబంధాలు క్రమ క్రమంగా మాయం అవుతూ వస్తున్నాయి.. ఇప్పుడున్న పరిస్దితుల్లో అయితే ఈ వైరస్‌తో మరణించిన వారి పరిస్దితి ఎంతటి ఘోరాతి ఘోరంగా తయారైందో నిత్యం వార్తల్లో వస్తున్న ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.. ఇలాంటి సంఘటనే {{RelevantDataTitle}}