ఆకాశంలో అరుదైన దృశ్యం.. చూసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు..

siri Madhukar

విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.. వాటిని తిలకించే అరుదైన సమయం అతి కొద్ది సమయమే దక్కుతుంది.  ఆకాశంలో అరుదైన సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ రోజు ఉదయం 9.16 గంటల నుంచి ప్రారంభమైన

సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు.‘యాన్యులర్‌’ అనే పదం ‘యాన్యులస్‌’ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీనికి ఉంగరం అని అర్థం. ఆసియా, ఆఫ్రికా,

పూర్తిస్థాయిలో వలయాకార