వామ్మో.. ఇండియాలో లాక్‌డౌన్‌ పెట్టకపోతే.. ఏం జరిగేదో తలచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోందిగా..?

Chakravarthi Kalyan
ఇండియాలో దాదాపు రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మొదట్లో చాలా కఠినంగా అమలైన లాక్ డౌన్ ఇప్పుడు కాస్త సులభతరంగా మారింది. కానీ ఈ లాక్ డౌన్‌తో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ అన్నీ సులభతరం చేస్తున్నారు. మరి ఈ లాక్ డౌన్ తో {{RelevantDataTitle}}