రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి ప‌నులు...ఇప్పుడు క‌రోనా కోసం ఏం జ‌రుగుతోందంటే...

Pradhyumna

రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో తొలి న్యూక్లియ‌ర్ ఆయుధాన్ని క‌నుగొనేందుకు ఓ కీల‌క‌ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఆ ఆప‌రేష‌న్ పేరు మ‌న్‌హ‌ట్ట‌న్ ప్రాజెక్టు. ఇప్పుడు అలాంటి ప్రాజెక్టే తిరిగి మ‌ళ్ల తెర‌కెక్కింది? ఇప్పుడేమీ యుద్ధాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ... యుద్ధం సంభ‌వించిన నాటి ప‌రిస్థితులు ఆవిర్భ‌వించేందుకు కార‌ణం, క‌రోనా క‌ల‌క‌లం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని దేశాల‌ను మిన‌హాయిస్తే...మిగ‌తా అన్ని చోట్ల ఈ మహమ్మారి వ్యాప్తి జ‌రిగిపోయింది! ఇలాంటి త‌రుణంలో‌ క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారీని వేగ‌వంతం చేయ‌డం, ఈ ఏడాది చివ‌రి నాటికి దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అగ్ర‌రాజ్యం {{RelevantDataTitle}}