దారుణం.. కన్న తల్లినే ఇంట్లో నుంచి గెట్టేసి తాళం వేసిన సుపుత్రుడు...ఎక్కడంటే?

Satvika
మదర్స్ డే రోజే దారుణమైన సంఘటనని వెలుగు చుడాల్సి వచ్చింది..నవమాసాలు మోసి కన్న తల్లిని కనీసం కనికరం లేకుండా ఓ సుపుత్రుడు ఇంట్లో నుంచే దయ దాక్షణాలు లేకుండా గెంటేసిన ఘటన వేగులు చూసింది.  ఉత్తి పుణ్యానికి గెంటేసి ఇంటికి తాళం వేశాడు.. తోడుగా ఉన్నాడనుకున్న కన్న కొడుకునే ఇలా చేయడం తో ఆ తల్లి కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది..

వివరాల్లోకి వెళితే.. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ తల్లిని నడిరోడ్డుపై ఒంటరిగా వదిలేశాడు. మాతృదినోత్సవం రోజునే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పలువురి హృదయాలను కలచివేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడు మండలం సారపాకలో ఈ ఘటన చోటు చేసుకుంది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అయిలూరి {{RelevantDataTitle}}