బాబోయ్‌ కరోనా: అంబానీల బిలియన్ల సంపద కేంద్రం లాగేసుకునే రోజులు వస్తాయా..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తున్నాం.. రోజుల్లోనే ఈ సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 14 లక్షల మంది వరకూ ఈ రోగం బారిన పడ్డారు. ఇంకా ఇండియాలో ఈ కేసుల సంఖ్య 5 వేల లోపే. కానీ.. ఇండియాలో ఈ కేసుల సంఖ్య కూడా లక్షల్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి.. అసలే పెద్ద దేశం..అందులోనూ పేద దేశం.

మరి ఈ {{RelevantDataTitle}}