మార్చి 31 8  AM కు ఏపీ, తెలంగాణ టు వ‌ర‌ల్డ్‌వైడ్‌  క‌రోనా బాధితుల నెంబ‌ర్లు ఇవే..

VUYYURU SUBHASH

ప్ర‌పంచ విల‌య నాశ‌న‌కారి క‌రోనా పాజిటివ్ కేసులు ఇప్ప‌టికే 8 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు 38 వేల‌కు చేరుకున్నాయి. ఇక మ‌న దేశంలో ఈ కేసులు 1251కు చేరుకోగా 227 పాజిటివ్ కేసులు సోమ‌వారం ఒక్క రోజే న‌మోదు అయ్యాయి. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 85 , 775

మృతుల సంఖ్య - 37, 815

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,65, 607

యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 82, 353

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2,03,422

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251

కొత్త కేసులు - 227 +

మృతులు - 32

తెలంగాణ‌లో కేసులు - 76

{{RelevantDataTitle}}