సెక్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో కీలకమైన పాత్రపోషిస్తోంది. సెక్స్ ప్రతి రోజు చేయడం వల్ల మానసిక ఒత్తిడి, శరీరానికి ఒక ఎక్స్ర్సైజ్లాంటిది అంటారు శాస్త్రవేత్తలు. అయితే ఇందులో కూడా కొన్నిపాటించాలంటున్నారు. ఎప్పుడూ లాగా వెరైటీగా చేద్దాం అనుకునేవారికి ప్రస్తుత పరిస్థితులు బ్రేక్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషికి మరో మనిషి తగలకూడదు అన్నంత జాగ్రత్తగా ఉండే ప్రమాదంలో ఉన్నాం మనం అలాంటప్పుడు సేఫ్ సెక్స్ అనేది చాలా మంచిది. వీలయినంత వరకు సేఫ్టీ యూజ్ చెయ్యడం చాలా మంచిది.
శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. తీపి పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే కొంత మంది ఆ తినే ఆహారాన్ని కొంత మంది రొమాంటిక్‌గా భార్య శరీరం మీద పెట్టి తింటుంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. వీలయినంత వరకు ఇలాంటి సెక్స్‌కి కాస్త దూరంగా ఉండండి. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెక్స్ కి కొంత దూరంగా ఉండడం బెటర్ లేకపోతే కనీసం మన శరీర శుభ్రతను పాటిస్తూ సేఫ్సెక్స్ చేసుకోవడం మంచిది.
సెక్స్‌కి ముందు తర్వాత కూడా స్నానం చెయ్యడం చాలా మంచిది. చాలా మంది చెయ్యరు కానా అలా చెయ్యడం చాలా మంచిది. అలాగే శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తినిపొందవచ్చు. ఫిగ్స్ అత్తిపండులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. చాక్లెట్ తింటే చాలా మంచిదని కొంత మంది భాగస్వామితో కలిసి పంచుకుంటుంటారు. ప్రస్తుతం అలాంటి వాటన్నిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మరింత సమాచారం తెలుసుకోండి: