సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేశాడు... వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు...!

Reddy P Rajasekhar

మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి వల్ల రైతులు నష్టపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి వల్ల నష్టపోతున్నారు. యువత వ్యవసాయంపై ఆసక్తి చూపట్లేదు. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నా వాటికి గిట్టుబాట ధర లభించట్లేదు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. {{RelevantDataTitle}}