బ్రేకింగ్‌: ఏపీలో టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌... బాబోరు విల‌విల‌..!

VUYYURU SUBHASH
ఏపీలో బాబోరి తెలుగుదేశం పార్టీకి ఒకే రోజు వ‌రుస షాకులు త‌గిలాయి. గ‌త ప‌ది రోజులుగా చూస్తే పార్టీకి చెందిన అనేక మంది కీల‌క నేత‌లు పార్టీకి షాక్ ఇచ్చి ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఏపీలో చాలా జిల్లాల నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ఇప్ప‌టికే {{RelevantDataTitle}}