దొంగతనానికి వచ్చి సోఫాలో నిద్రపోయాడు.. చివరికి ట్విస్ట్ ఏంటో తెలుసా..?

praveen

ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఏదో పని చేసుకుని నెల జీతంతో బతికే బదులు దొంగతనాలు చేస్తే   ఒక్కసారిగా వచ్చిన డబ్బులతో జల్సాలు  చేయాలని అనుకుంటున్న  జనాలు ఎంతో మంది దొంగలు గా మారుతున్నారు. ఇంకొంతమంది జల్సాల జీవితానికి అలవాటు పడి దొంగలుగా మారుతున్నారు. ఇక దొంగతనాలు చేయడంలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తూ... పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎంతో తెలివిగా దొంగతనాలు ప్లాన్ చేస్తూ ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక సరికొత్తగా ఆలోచిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. 

 

 

 కానీ ఇక్కడ {{RelevantDataTitle}}