అద్దె ఇంట్లో కిలేడీ వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. ట్విస్ట్ ఏంటంటే..?

Kavya Nekkanti

ఇటీవ‌ల కాలంలో వ్యభిచారం అనేది సర్వసాధారణం అయిపోయింది. కొందరు యువతు లు తమ కుటుంబం లో ని ఆర్థిక పరిస్థితు ల వల్ల ఎక్కువ గా వ్యభిచారం అనే కూపం లో కి దిగుతున్నారు. మ‌రికొంద‌రు తెలియ‌కుండా మోస‌పోయి ఈ వ్య‌భిచార కుంప‌ట్లోకి లాగ‌బ‌డుతున్నారు. సినిమాలో నటించే అవకాశమంటారు.. ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగమంటారు.. బంగారు భవిష్యత్తును చూపిస్తామంటారు.. చివరకు నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపుతారు. దేశంలోని సగానికి సగంపైగా జిల్లాల్లో ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు.. వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు. 

 

ఇక తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలోని ఓ ఇంట్లో కొనసాగుతున్న {{RelevantDataTitle}}