టిడిపి సంబరాలపై నీళ్ళు చల్లిన షరీఫ్ ...  లేని కమిటీకి సిఫారసా

Vijaya
తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ, శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ చంద్రబాబునాయుడుతో పాటు పార్టీకి కూడా పెద్ద షాక్ ఇచ్చాడా ? జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీలో పాసైన రెండు బిల్లులను శాసనమండలిలో సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛైర్మన్ చేసిన ప్రకటనపై ఎంత గందరగోళం జరుగుతోందో అందరూ చూస్తున్నదే.

మండలిలో సెలక్ట్ కమిటి వేడి చల్లారిన తర్వాత నియమ, నిబంధనల గురించి మెల్లిగా వాస్తవాలు బయటకు వచ్చాయి. మంగలి నిబంధనల ప్రకారం ఏ బిల్లునైనా తనంతట తానుగా  సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపే అధికారం ఛైర్మన్ కు లేదట.  ఎవరైనా సభ్యుడు డిమాండ్ చేస్తే మాత్రమే బిల్లును సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు సభ్యుడి పేరు మీద సభలో అభిప్రాయం లేదా ఓటింగ్ ద్వారా మాత్రమే సెలక్ట్ కమిటికి ఛైర్మన్  పంపగలరట.

రెండు బిల్లుల విషయంలో {{RelevantDataTitle}}