ప్రియుడి పట్ల పోర్న్ స్టార్ కిరాతకం.. ఎంతదారుణంగా అంటే... ?

venugopal

ఇప్పుడై ఎప్పుడైనా ఒక మనిషికి ప్రాణం పోయాలంటే కష్టం గాని, ఆ ప్రాణం తీయాలంటే ఏమంత పెద్ద విషయం కాదు అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఎక్కువగా ఈ మధ్య అన్ని ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఒక మనదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం అత్యంత కౄరులు తయారు అయ్యారు అనడానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చూ.

 

 

ఇకపోతే అనైతిక సంబంధాలు, అంటే మగవారు, మగవారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం విదేశాల్లో కామనే. మనదగ్గర కూడా ఈ {{RelevantDataTitle}}