టీవీ లైవ్ ల కోసం టీడీపీ ఆరాటం ... ?

జనాలు బాగా ఫోకస్ అవ్వాలని అందరూ తమ గొప్పతనాన్ని చూసి మురిసిపోవాలని కొంతమంది వింత వింత గా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక కొంతమంది రాజకీయ నాయకులు అయితే మీడియాలో కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. టీవీలోనూ, పేపర్లలోనూ, ఫోటోలను, వీడియోలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఎంత ఎక్కువగా మీడియాలో కనిపిస్తే అంత గొప్ప నాయకులు అయిపోతాము అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. 


పబ్లిసిటీ పిచ్చి ఉండవచ్చుగాని అది కొంతవరకు లిమిట్స్ లో ఉంటే జనాల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదు. అలా కాకుండా అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నామా అనేది పట్టించుకోకుండా... {{RelevantDataTitle}}