కౌన్సిల్ లో చంద్రబాబుకు షాకిచ్చారుగా!

Murali

టీడీపీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా.. పార్టీలోని అసంతృప్తులు తమ చేష్టలతో నిరసన వ్యక్తం చేస్తున్నారా.. అనే ప్రశ్నలకు తాజా పరిస్థితులు ఔననే సమాధానం ఇస్తున్నాయి. {{RelevantDataTitle}}