జనగామలో మున్సిపల్ రాజకియం కొత్త పుంతలు... బరిలోకి 10 పోస్టు గ్రాడ్యుయేట్లు...!

praveen

మున్సిపల్ ఎన్నికల పోరు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అటు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్టీల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమదే విజయమని అంటూ పూర్తి ధీమా తో ఉన్నారు అన్ని పార్టీల నేతలు. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి... విజయం వైపుగా దూసుకుపోతున్నారు. ఇక అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు... ప్రణాళికలు వ్యూహాలు రచిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రచార రంగంలో మరింత జోరు పెంచాయి. 

 

 

 ఇకపోతే {{RelevantDataTitle}}