ఇతరులు బతికేది నీ సెక్స్ కోరికలు తీర్చడానికా...న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

praveen

ఆడపిల్లలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎంతోమంది మహిళలు కామాంధుల కామపు కోరల్లో  చిక్కుకొని బలైపోతున్నారు. ఇక్కడ ఏకంగా ఒకడు రెండు వారాల వ్యవధిలో 11 మంది మహిళలు చిన్నారులపై రేప్ చేసి పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు. కానీ చివరికి అతని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా అతనికి 33 సార్లు  జీవితఖైదు విధించింది కోర్టు . బ్రిటన్లో ఈ దారుణ ఘటన జరిగింది. బ్రిటన్లోని మోస్ట్ డేంజరస్ క్రిమినల్ గా పేరు పొందిన జోసెఫ్ మెక్ కాన్  కు న్యాయస్థానం  33 సార్లు  జీవిత ఖైదు విధించింది. 

 


 వివరాల్లోకి వెళితే... అతడు సైకో అతడి పని మనుషులను చంపడం కాదు {{RelevantDataTitle}}