వైరల్ అవుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యాన్స్..

Satvika

ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఆ హాయి వేరే అని అన్న ఏంటి రామారావు అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ పాటను కళ్ళకు కట్టినట్లు ఓ ట్రాఫిక్ కానిస్టేబులు రుజువు చేసాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తే ఎంతో హాయి అన్నట్లు ఈ కానిస్టేబుల్ వ్యవహరిస్తుండటం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఛత్తీసఘర్ వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఎండ, మరోవైపు దుమ్ము, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం. 


ఇలా చూసుకుంటే వీటన్నింటి మధ్యా నిలబడి, ట్రాఫిక్ ను నియంత్రిస్తూ, డ్యాన్స్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోందిచత్తీస్ గఢ్ లోని యాయ్ పూర్ లోని ఓ చౌరస్తాలో మహ్మద్ మోసిన్ షేక్ అనే కానిస్టేబుల్ కాస్తంత వెరైటీగా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూ రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ వస్తూ పోయే వాహనాలను కంట్రోల్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


ఈ విషయం పై స్పందించిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. ఇలా పనిచేస్తూ ఉండటం వల్ల పని సులువుగా ఉందని అన్నారు. గతంలో {{RelevantDataTitle}}