ఇండియా వెళ్లే ఆడవాళ్లకు కొత్త ఆదేశాలు జారీ చేసిన అమెరికా, బ్రిటన్..?

KSK

భారతదేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు ప్రపంచంలో అగ్ర దేశాలకు వణికించే విధంగా చేస్తున్నాయి. దిశ ఘటన ఇటీవల చోటుచేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులు తమదైన శైలిలో స్పందించగా ఈ వార్త విన్న ప్రపంచ దేశాలు భారతదేశంపై తమ అభిప్రాయాలను మార్చుకుంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో యూరప్ కంట్రీ కి చెందిన ఆడవాళ్లను {{RelevantDataTitle}}