మోడీ నా?? కెసిఆర్ ఆ?? వీరిద్దరిలో ఆ కాంగ్రెస్ దంపతులని ఆశీర్వదించే ది ఎవరు

Manasa Karnati

కొండా దంపతులు ఒకప్పుడు తిరుగులేని నేతలు వారు చెప్పిందే వేదం. ఉమ్మడి రాష్ట్రంలోనే తమదైన శైలి రాజకీయాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా. వ్యక్తిగత ఇమేజ్తోనే వారు ఎన్నికల్లో విజయాలు సాధించే స్థాయి వారి సొంతం. ఇదంతా గతం ప్రస్తుతం కొండా దంపతులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు..? ఎక్కడ ఉన్నారు..? అనే ప్రశ్నలు రాజకీయవర్గాలతోపాటు సామాన్య జనంలోనూ మొద్దలుఅయ్యాయి.

కొండా సురేఖ, కొండా మురళీ రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కొండా దంపతుల రాజకీయ జీవితం వైసీపీలో చేరిన తర్వాత అనేక మలుపులకు లోను అయింది. 2014 ఎన్నికలకు ముందు కొండా దంపతులు {{RelevantDataTitle}}