విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లకు డేంజర్ బెల్స్...!?

Satya
అవును ప్రమాధ ఘంటికలే మోగుతున్నాయి. అలా ఇలా కాదు  చెవులు బద్దలయ్యేలా మోత మోగిస్తున్నాయి. వినమని గట్టిగానే చెబుతున్నాయి. వింటే బాగుపడేవ్. లేకుంటే చెడేవంటూ ఘోషిస్తున్నాయి. అయినా మారడం జరుగుతుందా. విచ్చలవిడితనానికి అలవాటు పడిన వారు మారుతారా. మారకపోతే మారణ హోమమేనని చెబుతున్నా వినకపోతే ఆ తరువాత...?


ఆ తరువాత నందనవనం లాంటి నగరాలు నరకప్రాయం అవుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాయుకాలుష్యం తరుముకుని వచ్చేస్తోంది. దాని ప్రభావంతో మానవ మనుగుడకే పెను సవాల్ అంటోంది. {{RelevantDataTitle}}