దివంగత నేత congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో సమకాలికులు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి స్నేహితులుగా మెలిగారు. అయితే కాలక్రమేణ చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళి సీఎం అవ్వడంతో congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ ప్రత్యర్ధిగా మారిపోయారు. ఇక తర్వాత congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ సీఎం అయితే బాబు ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు. ఈ విధంగా వీరు రాజకీయ శత్రువులుగా మారిపోయారు. అయితే తర్వాత congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ హఠాన్మరణం చెందడంతో బాబుకు....వైఎస్సార్ తనయుడు జగన్ రాజకీయ ప్రత్యర్ధిగా మారిపోయారు.
తండ్రి ఆశయాలకు అనుగుణంగా జగన్ congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైసీపీ పార్టీ పెట్టేసి, టీడీపీకి పోటీగా ఎదిగారు. 2014లో ఓడిపోయిన కష్టపడి, 2019 ఎన్నికల్లో గెలిచి తొలిసారి సీఎం పీఠం అధిరోహించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబు విమర్శలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్ ఏం నిర్ణయాలు తీసుకున్న వాటిని విమర్శిస్తూ...వైఎస్సార్ ఇలా చేయలేదంటూ మాట్లాడుతున్నారు.
ఇటీవల జగన్ ప్రభుత్వం వ్యతిరేక వార్తలు రాసే పత్రికలు, ప్రసారం చేసే ఛానెళ్లపై చర్యలు తీసుకొనే అధికారం ప్రభుత్వశాఖ కార్యదర్శికి అప్పగించాలని పేర్కొన్న జీవో ఒకటి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయలో బాబు... congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ సీఎంగా ఉన్న 2007లో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఇలాంటి జీవోనే తీసుకొచ్చారని, కానీ విలేకరులు, ఎడిటర్లంతా ఈ జీవోకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ దాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో జగన్ కంటే వైఎస్ చాలా బెటర్ అని పొగిడేశారు. అలాగే తాను హైదరాబాద్ ని అభివృద్ధి చేశానని, ఆ తర్వాత congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ దాన్ని కొనసాగించారని చెప్పారు.
కానీ అమరావతి విషయంలో జగన్ అలా చేయడం లేదని విమర్శలు చేశారు. ఈ విధంగా కొన్నిటిలో జగన్-వైఎస్సార్ ని పోల్చి బాబు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే జగన్...రాజన్న పాలనని అందిస్తానని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వైఎస్సార్ లాగా జగన్ చేయడం లేదని చెబుతూ చంద్రబాబు ప్రజల్లో నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి బాబు ప్రతి మాట వెనుక ఏదోక కన్నింగ్ ఐడియా ఉంటుందనడంలో ఇదొక ఉదాహరణ.